కమర్షియల్ వేల్యూస్‌తో పాటు కంటెంట్ ఉన్న కథలకు సమంత ఓకే చెప్తున్నారు. ఇటు కమర్షియల్ వేల్యూస్, అటు కంటెంట్ ఉన్న కథతో శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ హౌస్ ఆమెను అప్రోచ్ అవడంతో వెంటనే సినిమా ఓకే చేశారు. ఆ చిత్రమే ‘యశోద’. సమంత ఇంతకు ముందు చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌కు డిఫరెంట్ ఫిల్మ్ ఇది. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా ఉంది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్‌తో యాక్షన్ సీక్వెన్స్ తీశారు. Read Also :…
ప్రస్తుతం హీరోయిన్లు.. గ్లామర్ రోల్స్ కి మాత్రమే పరిమితమవ్వాలని కోరుకోవడంలేదు. హీరో పాత్రకు తీసిపోకుండా .. ఛాలెంజింగ్ రోల్స్ నే ఇష్టపడుతున్నారు. అందుకోసం ఎంతటి కష్టమైన భరిస్తున్నారు. ఇక వీటికోసం లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి సై అంటున్నారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఛాలెంజింగ్ రోల్స్ లో నటించి మెప్పించారు. లేడి ఓరియెంటెడ్ మూవీ.. అందులోను హీరోయిన్ గర్భిణీ పాత్ర అంటే మాములు విషయం కాదు. ఇలాంటి పాత్రలను ఒకప్పుడు రమ్య కృష్ణ, శ్రీదేవి లాంటి వారు…