భారత్- బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అక్టోబర్ 6 నుండి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ఈ సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. అందుకోసం భారత ఆటగాళ్లు నెట్లో తీవ్రంగా కష్టపడుతున్నారు. చాలా గ్యాప్ తర్వాత జట్టుతో చేరిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తాజాగా బౌలింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు. అయితే, హార్దిక్ బౌలింగ్ తీరుపై కొత్త బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అసంతృప్తి వ్యక్తం…
టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ నుండి విడిపోయిన తర్వాత ఎక్కువగా క్రికెట్‌పై ఫోకస్ పెట్టాడు. హార్ధిక్ కొంతకాలం క్రితం వరకు లండన్‌లో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. మరోవైపు.. అతని భార్య నటాషా సెర్బియా నుండి తిరిగి వచ్చిన తర్వాత మోడల్ అలెగ్జాండర్ అలెక్స్‌తో సమయం గడుపుతుంది.
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను విడుదల చేయాలని జట్టుకు సలహా ఇచ్చాడు. అతను విడుదలైన తర్వాత ముంబై రైట్ టు మ్యాచ్ కార్డ్ ఉపయోగించి తిరిగి తీసుకోవచ్చని అన్నాడు.
Hardik Pandya: శ్రీలంకతో వన్డే, టీ20 మ్యాచ్‌ల తర్వాత భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడుతోంది. దీని ప్రకారం సెప్టెంబర్ 19న చెన్నైలోని చెపాక్ మైదానంలో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఇందులో బంగ్లాదేశ్ జట్టుపై భారత జట్టు 280 పరుగుల తేడాతో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలోనే భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత క్రికెటర్ హార్దిక్…
Natasa Stankovic In Biggboss: సల్మాన్ ఖాన్ రియాల్టీ షో హింది ‘బిగ్ బాస్ 18’ కి సంబంధించి మరోసారి వార్తలు జోరందుకున్నాయి. ప్రోమో వీడియో కంటే ముందే షో సంబంధించి అనేక ఊహాగానాలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఈ షోలో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పాల్గొనవచ్చని కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం, ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌ను సంప్రదించరని సమాచారం. ఇకపోతే ఇప్పటివరకు…
Natasa Stankovic and Aleksandar Ilic in Mumbai: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిక్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల తర్వాత సొంత దేశం సెర్బియాకు నటాషా వెళ్లిపోయారు. అక్కడే తన కుమారుడు అగస్త్య నాలుగో బర్త్‌డేను ఘనంగా నిర్వహించారు. ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. దాదాపు రెండు నెలల పాటు సెర్బియాలోనే ఉన్న నటాషా.. గతవారం ముంబైలో అడుగుపెట్టారు. ముంబైలో దిగగానే…
Ishita Raj about Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి నటాసా స్టాంకోవిచ్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి హార్దిక్ హెడ్‌లైన్స్‌లో ఉంటున్నాడు. అనంత్ అంబానీ వివాహ సమయంలో నటి అనన్య పాండేతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం గాయని జాస్మిన్ వాలియాతో హార్దిక్ డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా బాలీవుడ్ నటి ఇషితా రాజ్ చేసిన కామెంట్స్ కారణంగా మరోసారి…
మే 2020లో పెళ్లి చేసుకున్న హార్దిక్ పాండ్యా-నటాషా స్టాంకోవిచ్ గత జూలై 2024లో విడాకులు తీసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అసలు ఎందుకు విడిపోయింది? అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నటాషా స్టాంకోవిచ్ – హార్దిక్ పాండ్యా ఇటీవల పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఈ విషయాన్ని ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. గత ఏడాది కాలంగా ఈ స్టార్ కపుల్ మధ్య మనస్పర్ధలు ఉన్నాయని పుకార్లు వస్తున్నాయి. ఇప్పుడు, ఈ జంట…
హార్దిక్ పాండ్యా జాస్మిన్ వాలియాతో డేటింగ్ రూమర్స్ గురించి నిజం తెలుసుకోవాలని అతని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇంతలో.. సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ఉన్న జాస్మిన్ పక్కనే హార్దిక్ పాండ్యా చేతిని చూడవచ్చు. ఇంతకుముందు వీరిద్దరి ఫోటోలు ఒకే లొకేషన్ చూసి ఊహాగానాలు అనుకున్నారు కానీ.. ఇప్పుడు ఈ ఫోటోను చూసిన తర్వాత నెటిజన్లు సోషల్ మీడియాలో హార్దిక్ పై తీవ్రంగా టోల్స్ చేస్తున్నారు. తాజాగా.. సోషల్ మీడియాలో వచ్చిన…