Hardik Pandya joins Team India Form London: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ఘోర పరాభవం, భార్య నటాసా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్నాడనే కథనాల నేపథ్యంలో టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యా భారత్ నుంచి లండన్‌కు వెళ్లాడు. టీ20 ప్రపంచకప్ 2024 కోసం యూఎస్ వెళ్లకుండా.. లండన్‌కు వెళ్లాడు. అక్కడి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని.. నేరుగా అమెరికాకు వెళ్లి భారత జట్టుతో కలిశాడు. అమెరికాలో టీమ్ సభ్యులతో ఉన్న ఫొటోలను హార్దిక్ షేర్ చేశాడు.…