Natasa Stankovic and Hardik Pandya Breakup Rumors: టీమిండియా స్టార్ క్రికెటర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఈసారి క్రికెట్ విషయాల్లో కాకుండా.. తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి హార్దిక్ వార్తల్లోకెక్కాడు. భార్య నటాసా స్టాంకోవిచ్‌తో అతడు విడిపోతున్నాడని నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు హార్దిక్ ఆస్తిలో 70 శాతం వాటాను నటాషా తీసుకుంటుంన్నారట. అయితే ఈ విడాకుల గురించి అటు హార్దిక్ నుంచి కానీ..…