Hardik Pandya express his emotion after Ruled Out of ODI World Cup 2023: గాయం కారణంగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భావోద్వేగానికి గురయ్యాడు. ప్రపంచకప్ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమవుతున్నాననే నిజాన్ని తాను జీర్ణించుకోవడం కష్టంగా ఉందన్నాడు. తనపై ప్రేమ కురిపించి అండగా నిలిచిన �