Hardik Pandya Wins Hearts: దక్షిణాఫ్రికాతో అహ్మదాబాద్‌లో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా తన ఆటతోనే కాదు.. తన మంచి మనసుతోనూ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. మ్యాచ్ సమయంలో హార్దిక్ కొట్టిన భారీ సిక్సుల్లో ఒకటి కెమెరామెన్‌ను తాకింది. దీంతో మ్యాచ్ చివరి బంతి పూర్తవగానే హార్దిక్ వెంటనే అక్కడికి వెళ్లి కెమెరామెన్ పరిస్థితి తెలుసుకున్నాడు. ఓదార్చుతూ ఆప్యాయంగా హగ్ చేసుకున్నాడు. అంతేకాదు, బంతి తగిలిన ఎడమ భుజంపై ఐస్ ప్యాక్ పెట్టి స్వయంగా…