Driver Harassed Actress Nakshathra Sister In Bus: ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకొస్తున్నా.. కామాంధుల్లో మార్పు రాకపోగా, మరింత రెచ్చిపోతున్నారు. అమ్మాయిలు కనిపిస్తే చాలు.. లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఓ బస్సు డ్రైవర్ కూడా అలాంటి నీచ పనే చేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన అతగాడు.. బస్సులోనే ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే.. ఆ యువతి తెలివిగా ప్రదర్శించి, అతనికి తగిన బుద్ధి చెప్పింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ‘వల్లి తిరుమనం, యారది నీ…
సోషల్ మీడియా లేదా డేటింగ్ యాప్స్‌లో అమ్మాయిల మోజులో పడి అబ్బాయిలు మోసపోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అయితే, ఇక్కడ ఓ అమ్మాయి దారుణంగా మోసపోయింది. చేజేతులా తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఇండోనేషియాలో ఓ అమ్మాయి తరచూ డేటింగ్ యాప్‌లో యాక్టివ్‌గా ఉండేంది. ఈ క్రమంలో ఆమెకు ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. చాలాకాలం పాటు చాటింగ్ చేసుకున్న వీరి అభిరుచులు కలవడంతో.. ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. చాలాసార్లు కలుసుకున్నారు కూడా!…