అమెరికాలోని ఓట్రక్ డ్రైవర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలో ఉంటూ భారత్‌లోని ఓ ఐపీఎస్ అధికారిణికే మెసేజ్‌లు పంపించాడు ప్రబుద్ధుడు. ఆమె కదలికలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటూ వచ్చాడు. వాటి వివరాలను కూడా ఆమెకు మెసేజ్ చేసేవాడు. చివరకు ఆమెను కలిసేందుకు హైదరాబాద్ వచ్చి కటకటాలపాలయ్యాడు. ఇక వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌కు చెందిన ఘల్ రాజు కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తున్న అతనికి గ్రీన్ కార్డు హోల్డర్ కూడా ఉంది. సోషల్…
మహిళను వాయిస్ ఓవర్ ఇంటర్ నెట్ ప్రోటో కాల్ ( VOIP ) ద్వారా వేధిస్తున్న యువకుడిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు రాచకొండ సైబర్ క్రైం పోలీసులు. గత ఆరునెలలుగా మహిళ కు అసభ్యకరమైన వీడియోలు , ఫోటోస్ పంపడం, మానసికంగా వేధింపులకు గురి చేస్తూ ఉండడం జరుగుతుంది. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, హాయత్ నగర్ మండలం, మునుగు నూరు కు చెందిన చల్లా వెంకటేష్…
హైదరాబాద్ లో ఓ అమ్మాయిని వేధిస్తున్న కొరియోగ్రాఫర్ అరెస్ట్ అయ్యాడు. ఇన్ స్టాగ్రామ్ లో నకిలీ ప్రొఫైల్ క్రెయేట్ చేసి అమ్మాయి అసభ్య ఫోటోలు వీడియోలు పెడుతున్న కొరియోగ్రాఫర్.. విషయం బయటపడటంతో కొరియోగ్రాఫర్ మనిప్రకాశ్ ను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. 2020లో షార్ట్ ఫిల్మ్ లో నటించిన అమ్మాయి, అదే ఫిల్మ్ కు డైరెక్టర్ గా వ్యవహరించాడు మనిప్రకాశ్. షూటింగ్ టైంలో అమ్మాయికి తెలికుండా కొన్ని అసభ్యకర సన్నివేశాలు షూట్ చేసిన మనిప్రకాష్..ఇద్దరి మధ్య…