farmani naaz shiv bhajan row: శివ్ భజన్ ‘హర్ హర్ శంభు’ను ఆలపించినందుకు ఓ ముస్లిం సింగర్ ని టార్గెట్ చేశాయి పలు ముస్లిం సంఘాలు. యూట్యూబర్ ఫర్మానీ నాజ్ తన యూట్యూబ్ ఛానెల్ కోసం హర్ హర్ శంభు పాటను ఆలపించింది. ఇటీవల ఆ గీతాన్ని విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ విషయం వివాదాస్పదం అవుతోంది. పలు ముస్లిం సంఘాలు ఫర్మానీ నాజ్ పై మండి పడుతున్నాయి. ఇస్లాంకు వ్యతిరేకంగా పాటను పాడావంటూ…