తమిళ స్టార్ హీరో సూర్య హిట్ కొట్టి ఎన్నేళ్లు అవుతుందో. బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు సూర్య. ఈ దఫా హిట్ కొట్టేందుకు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రురల్ బ్యాక్డ్రాప్ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమాకు ‘కరుప్పు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్…