కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళిగా అలియాస్ ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరు తెలియని సినీపేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. తెలుగు సినిమా ఖ్యాతిని, తెలుగు వాడి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన దర్శక ధీరుడు. తెలుగు సినిమాను ఎవరు చూస్తారు అనే స్థాయి నుండి తెలుగు సినిమా వస్తోంది ఎగబడి చూడాలి అనే స్థాయికి తీసుకువెళ్లిన బహుముఖ ప్రజ్ఞాశాలి SS రాజమౌళి. కుటుంబ నేపథ్యం : తండ్రి వి. విజయేంద్ర ప్రసాద్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు…