Home
Happybirthdayprabhas
Happybirthdayprabhas News
-
Spirit : ‘స్పిరిట్’ పూజ కార్యక్రమం ముగిసింది.. ప్రభాస్ లుక్ లీక్ అయింది..?
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాలలో నటిస్తున్న. ఈ రెండు సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్’ సినిమాను అనౌన్స్ చేసాడు. ఈ భారీ ప్రాజెక్ట్ పూజ కార్యక్రమం నిన్న హైదరాబాద్‌లో జరిపిన విషయం తెలిసిందే. మెగాస్టార్ ముఖ్య అతిధిగా ఈ వేడుక జరిగింది. అయితే చిత్రబృందం అధికారికంగా ఎలాంటి ఫస్ట్ లుక్ లేదా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం మరో హంగామా మొదలైంది. పూజ… -
SPIRIT : రెబల్ ఫ్యాన్స్ కు సందీప్ రెడ్డి ‘స్పిరిట్’ గిఫ్ట్..
ప్రభాస్ నటించబోయే సినిమాలలో సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే స్పిరిట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కొత్త నటీ నటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. మరోవైపు ప్రభాస్ ఫౌజీ. రాజసాబ్ షూటింగ్స్ పూర్తి చేసేలా జెట్ స్పీడ్‌లో ఉన్నాడు. వీలైనంత త్వరగా స్పిరిట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు వంగా .ఈ సినిమాలో ఫస్ట్ టైం పవర్… -
TheRajasaab : రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ వాయిదా
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్ కు భారీ స్పందన వచ్చింది.… -
Prabhas : రెబల్ స్టార్ బర్త్ డే స్పెషల్.. రీ – రిలీజ్ సినిమాల వర్షం..
కల్కి 2898 ఏడీ తర్వాత భారీ గ్యాప్ ఇచ్చిన ఆరడుగుల కటౌట్ ప్రభాస్ ఈ ఏడాది ఫ్యాన్స్ ముందుకు రాలేదన్న మాటే కానీ ఎక్కడో ఓ చోట, ఏదో ఒక రూపంలో కనిపిస్తూ, వినిపిస్తూ తన ప్రజెన్స్ చాటుతున్నాడు. కన్నప్పలో 15 నిమిషాలు కనిపించి ఫ్యాన్స్ ఆకలి కాస్తో కూస్తో తీర్చిన డార్లింగ్ ఇయర్ ఎండింగ్ ఫుల్ మీల్స్ రెడీ చేస్తారు అనుకున్నారు. కానీ సంక్రాంతికే రాజా సాబ్ ఆగమనం ఖాయం చేసుకోండని ప్రొడక్షన్ హౌస్ ఎనౌన్స్… -
Darling : ప్రభాస్ కు టాలీవుడ్ ప్రముఖుల బర్త్ డే విషెశ్..
ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయిన ఉప్పలపాటి ప్రభాస్ రాజు సూపర్ హిట్ సినిమాలతో స్టార్ గా ఎదిగి బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచపటంలో నిలబెట్టి కాలర్ ఎగరేసేలా చేసినా యంగ్ రెబల్ స్టార్ పుట్టిన రోజు కనుకగా పలువురు టాలీవుడ్ సెలెబ్రెటీలు డార్లింగ్ కు శుభాకాంక్షలు తెలియజేసారు. మెగాస్టార్ చిరంజీవి : ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి Dude!అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. పుట్టినరోజు శుభాకాంక్షలు… -
Prabhas : మకుటం లేని మహ ’ప్రభాస్ రాజు’
‘ఉప్పలపాటి ప్రభాస్’ ఈ ఒక్క పేరు బాక్సాఫీస్ తారకమంత్రమై ప్రపంచమంతటా మార్మోగుతోంది. తన సినిమాలతో టాలీవుడ్ పేరు ప్రపంచ సినిమాలో నిలబెట్టిన ఒకే ఒకడు రెబల్ స్టార్ హీరో ప్రభాస్. ఆయన నెంబర్ వన్ ఇండియన్ సూపర్ స్టార్ అని చెప్పేందుకు మాటలు కాదు ఆయన క్రియేట్ చేస్తున్న నెంబర్స్, రికార్డ్స్ తిరుగులేని నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రభాస్ సినిమాల బాక్సాఫీస్ నెంబర్స్ ట్రేడ్ పరంగా ఒక స్కేలింగ్ అయితే ప్రభాస్ సినిమా వస్తుందంటే పిల్లల నుంచి పెద్దల…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!