ఒక స్టార్ హీరో బర్త్ డే వచ్చింది అంటే ప్రొడక్షన్ హౌజ్ ల నుంచి… ఆ హీరో నెక్స్ట్ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ నుంచి అనౌన్స్మెంట్లు రావడం, అప్డేట్లు రావడం మాములే. ఇలానే ఈరోజు మాస్ మహారాజా రవితేజ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పాటు రవితేజ నటిస్తున్న సినిమాల ప్రొడక్షన్ హౌజ్ ల నుంచి కూడా అప్డేట్స్ బయటకి వచ్చాయి. ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాల ప్రమోషనల్ కంటెంట్ ఫ్యాన్స్ కి…
తెలుగు సినిమాల్లో హీరో అంటే రాముడు మంచి బాలుడిలాగా ఉండాలి, ప్రజలకి మంచి చేయాలి, అందరి కోసం బ్రతకాలి… అప్పుడే అతను హీరో అనే మాట ఉండేది ఒకప్పుడు కానీ హీరో అంటే ఇవేమి అవసరం లేదు. హీరో మన పక్కింటి కుర్రాడిలా ఉంటాడు, మనం మాట్లాడుకున్నట్లే మాట్లాడుతాడు అని నిరూపించిన హీరో రవితేజ. ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుంటే నిలబడలేరు అనే మాటని లెక్క చేయకుండా… లేనట్టి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కూడా స్టార్ హీరో…
మాస్ మహారాజా రవితేజ బర్త్ డే నేడు. ఈ ఎనర్జిటిక్ హీరో ఈరోజు 54వ ఏట అడుగుపెట్టనున్నారు. ఇక ‘క్రాక్’ హిట్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రవితేజ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. ప్రస్తుతం ఆయన ఖిలాడీ, రావణాసుర, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా వంటి ఇతర చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. Read Also : ధనుష్ “సార్” నుంచి సినిమాటోగ్రాఫర్ అవుట్ ఈరోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయా…