సంక్రాంతి సీజన్ లో సినిమా సందడి మొదలైపోయింది. ఫస్ట్ వార్ ని స్టార్ట్ చేస్తూ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, తేజ సజ్జ నటించిన హనుమాన్ సినిమాలు ఆడియన్స్ ముందుకి వచ్చేసాయి. ఈ సినిమాల్లో రిలీజ్ కి ముందు గుంటూరు కారంపై అంచనాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఆ అంచనాలని తారుమారు చేస్తూ డివైడ్ టాక్ స్ప్రెడ్ అయ్యి�