హనుమాన్ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సంచనలం సృష్టిస్తోంది. ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ పెట్టిన ఎఫర్ట్ కి అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. తక్కువ బడ్జట్ లో క్వాలిటీ విజువల్స్ అండ్ గ్రేట్ కంటెంట్ ఇవ్వడంతో హనుమాన్ సినిమాకి రిపీట్ ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారు. హిందీలో 10 కోట్ల ఓపెనింగ్ వీకెండ్ కి సొంతం చేసుకునేలా ఉన్న హనుమాన్ సినిమా ఓవర్సీస్ లో 1.5 మిలియన్ డాలర్స్ సొంతం చేసుకోనుంది.…