HanuMan 3D Version Testing Done at Prasads PCX: చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్ ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతూ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ దూసుకు వెళుతుంది. ఇప్పటికే ఈ సినిమా 250 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు త్వరలోనే 300 కోట్లు వసూలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే త్రీడీలో రిలీజ్ చేయాలని ఆలోచన చేశామని కాకపోతే…