Home
Hamas War
Hamas War News
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
అక్టోబర్ 7 మరిచిపోలేని రోజు. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రజలు మరిచిపోలేని రోజు. ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిన రోజు. చరిత్రలో గుర్తుండిపోయే రోజు. దీనికి కారణం పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదుల సృష్టించిన మారణహోమం. ఇజ్రాయెల్‌పై ఊహించని రీతిలో హమాస్ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. -
Israel-Hamas: అక్టోబర్ 7 దాడులకు ముందే నెతన్యాహుకు యూఏఈ హెచ్చరిక.. వెలుగులోకి ఫోన్ సంభాషణ! అసలేం జరిగింది!
2023 అక్టోబర్ 7. ఇజ్రాయెల్ చరిత్రలో ఒక భయానకమైన రోజు. ప్రపంచమంతా ఒక్కసారిగా గగుర్పాటుకు గురైన రోజు. హమాస్ ఉగ్రవాదులు ఒక్కసారిగా ఇజ్రాయెల్ దేశంపై పడి విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో పాటు దాదాపు 250 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లిపోయారు. -
Israel: హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ హతం..! మీడియాలో జోరుగా ప్రచారం
హమాస్ అంతమే లక్ష్యంగా ఇప్పటికే ముఖ్య నాయకులకు ఇజ్రాయెల్ దళాలు అంతమొందించాయి. గాజాను పూర్తిగా ధ్వంసం చేసింది. అయితే తాజాగా అక్టోబర్ 17న హమాస్ అధినేత యాహ్యా సిన్హార్ను కూడా మట్టుబెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. -
Israel Hamas War: హమాస్ వెస్ట్ బ్యాంక్ కమాండర్ హతం
హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఓ వైపు కాల్పుల విరమణ చర్చలు జరుగుతుండగానే.. ఇంకోవైపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఆరు నెలలకు పైగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. -
Israel Hamas war: హమాస్ మరోసారి క్రొత్త ప్రతిపాదన.. ఇజ్రాయెల్ అంగీకరిస్తుందా?
గత కొంతకాలంగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. గాజాను ఇజ్రాయెల్ సర్వనాశనం చేసింది. గత ఆరు నెలలుగా సాగుతున్న యుద్ధం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది -
Israel: ఇజ్రాయెల్ భీకరదాడులు.. హమాస్ ముఖ్య నేత కుమారుల మృతి
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు భీకరంగా కొనసాగుతున్నాయి. ఆరు నెలల క్రితం హమాస్‌పై ఇజ్రాయెల్ మొదలు పెట్టిన యుద్ధం ఇంకా నిరాంతరాయంగా కొనసాగుతూనే ఉంది. -
Israel- Hamas: ఇజ్రాయెల్- గాజా యుద్ధానికి రెండు నెలల విరామం..?
ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు కొన్ని రోజులు విరామం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు ఇజ్రాయెల్ హమాస్‌కు ఒక ప్రతిపాదనను పంపింది. అందులో 2 నెలల పాటు యుద్ధాన్ని నిలిపివేయాలని కోరింది. -
Israel Hamas War : వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెలీ ‘గూఢచారులు’… బహిరంగంగా కాల్చిచంపిన పాలస్తీనియన్లు
Israel Hamas War : పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లో ఇద్దరు ఇజ్రాయెల్ గూఢచారులు పట్టుబడ్డారు. ఇక్కడి శరణార్థుల శిబిరంలో నివాసముంటున్నారు. శనివారం వారిని గుర్తించిన జనం అతడిని కాల్చి చంపారు. -
Israel Hamas War: గాజా యుద్ధం యూరప్‌లో ఉద్రిక్తత.. లండన్‌లో ర్యాలీ
Israel Hamas War: గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. అయితే దీని కారణంగా ఐరోపాలో కూడా ఉద్రిక్తత గరిష్ట స్థాయికి చేరుకుంది. లండన్, పారిస్, బెర్లిన్ వంటి పెద్ద యూరోపియన్ నగరాల్లో, సెమిట్ వ్యతిరేకులు, ఇజ్రాయెల్ మద్దతుదారుల మధ్య అనేక ఘర్షణలు జరిగాయి.
తాజావార్తలు
-
Hyderabad Food Safety Raids: ఎలుకల విసర్జనలు, బొద్దింకల మధ్య స్వీట్ల తయారీ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
-
OM Chapter 1: ధనుష్ ‘ఓం’ ఆడియో లాంచ్ అప్పుడేనా?
-
CJP: కాంగ్రెస్ నవంబర్ 1 ర్యాలీకి CJP మద్దతు..
-
Telangana Police :15 సెకన్లలో ముఖ గుర్తింపు.. ఫోన్లతోనే వేలిముద్రల సేకరణ!
-
AP Cabinet Emergency Meeting: అర్నబ్ తుఫాన్ నష్టంపై సమీక్ష.. రేపు కేబినెట్ అత్యవసర భేటీ
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!