వియత్నాంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రతికూల వాతావరణం కారణంగా హలోంగ్ బేలో పర్యాటకుల పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో కనీసం 27 మంది మరణించారు. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 53 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో, ‘స్టార్మ్ విఫా’ అనే తుఫాను దక్షిణ చైనా సముద్రం నుంచి వియత్నాం వైపు కదులుతున్నందున, సముద్రంలో బలమైన గాలులు, భారీ వర్షాలు, మెరుపులు బీభత్సం సృష్టించాయి. పడవలో ఉన్న చాలా మంది ప్రజలు రాజధాని…