టాలీవుడ్‌లో కేరళ ముద్దుగుమ్మలు అంటే ఎప్పుడూ క్రేజే . అందకే అందం అభినయం ఉన్న అమ్మాయిను భాష రాకపోయినా కేరళ కుట్టీలకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు టాలీవుడ్ మూవీ మేకర్స్. స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న సమంత కూడా మలయాళం నుండి వచ్చిన బ్యూటీనే. మాలీవుడ్ నుండి వచ్చి ఇక్కడ స్టార్ హీరోయిన్లుగా చలామణి అవుతుంటే కళ్యాణి ప్రియదర్శన్ మాత్రం దీనికి భిన్నంగా డబ్బింగ్ చిత్రాలతోనే పలకరిస్తోంది. స్ట్రెయిట్ మూవీస్ చేసేందుకే ఇంట్రెస్ట్ చూపించలేదు.…