‘దట్స్ ఏ ర్యాప్’ అంటూ అందమైన సూర్యాస్తమ సమయంలో సముద్ర తీరాన తీసిన ఓ బ్యూటిఫుల్ పిక్ పోస్ట్ చేసింది హ్యాలీ బెయిలీ! ‘ద లిటిల్ మెర్మెయిడ్’ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్టు ఆమె ఇన్ స్టాలో ప్రకటించింది. అంతే కాదు, తన లైవ్ యాక్షన్ మూవీ కోసం ఇంత కాలం కొనసాగిన సుదీర్ఘ ప్రయాణం గురించి హ్యాలీ నెటిజన్స్ తో తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది. ‘ద లిటిల్ మెర్మెయిడ్’ కోసం ఆడిషన్స్ కు అటెండ్…