మెక్సికోలో జరుగుతున్న ‘రస్ట్’ షూటింగ్ లో నటుడు అలెక్ బాల్డ్ విన్ ప్రాప్ గన్ తో కాల్పులు జరిపారు. దాంతో అక్కడే ఉన్న సినిమాటోగ్రాఫర్ హాలీనా హట్ చిట్స్ మరణించగా, డైరెక్టర్ జోయెల్ సోజా తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అసలు ప్రాప్ గన్ లోకి అసలైన బుల్లెట్స్ ఎలా వచ్చాయన్న అంశంపై షరీఫ్, అపరాధ పరిశోధకులు వేట ప్రారంభించారు. ఈ సంఘటనతో గతంలో జరిగిన ఇలాంటి షూటింగ్ ప్రమాదాలను గుర్తు చేసుకుంటున్నారు సినీజనం. మూకీ సినిమాల…