Waxing vs Threading: మహిళల కళ్ల గురించి ఎంతోమంది కవులు ఎన్నో రకాలుగా వర్ణించడం చూసే ఉంటాము. నిజానికి మహిళల అందంగా ఉన్నారని అని చెప్పడానికి కళ్లు ఎంత ప్రాముఖ్యత పాత్ర పోషిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి అలాంటి కాళ్లను మహిళలు అందంగా ఉంచడానికి అనేక పద్ధతులను వాడుతుంటారు. ఇక మహిళలకు కళ్లే ముఖ్యం అనుకుంటే.. కనుబొమ్మల ఆకృతి మహిళల అందాన్ని మరింతగా హైలైట్ చేసే ముఖ్యమైన భాగం. కళాశాలలో చదువుతున్న అమ్మాయిలైనా, ఉద్యోగంలో…