Flaxseed Hair Mask for Dry Hair: వాతావరణం మారిన వెంటనే జుట్టు రాలడం, పొడిబారడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే జుట్టును హైడ్రేట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇందుకు అవిసె గింజల (లిన్సీడ్) హెయిర్ మాస్క్ బాగా ఉపయోగపడుతుంది. అవిసె గింజలు ప్రోటీన్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది మీ జుట్టును పొడవుగా మరియు మందంగా చేయడంలో సహాయపడుతుంది. విటమిన్లు బీ మరియు ఈ కూడా అవిసె గింజలలో ఉంటాయి. ఇవి…
Hair Detox: చాలా మంది మహిళలు తమ జుట్టును అందంగా, స్టైలిష్ గా ఉంచుకోవడానికి మార్కెట్ లో లభించే రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు. కానీ అందులోని రసాయనాలు జుట్టులో అలాగే ఉండిపోతాయి.