Home
Hair Loss
Hair Loss News
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
ప్రపంచంలో అందం గురించి ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి. కొందరికి పొడవాటి జుట్టు అందానికి గుర్తుగా కనిపిస్తే.. మరికొందరికి స్టైలిష్ హెయిర్‌కట్ ప్రత్యేకతను ఇస్తుంది. అయితే జుట్టు లేకపోతే అందం తగ్గిపోతుందనే అభిప్రాయాన్ని సవాలు చేస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 14న ‘బీ బాల్డ్ అండ్ బీ ఫ్రీ డే’ (Be Bald and Be Free Day) నిర్వహిస్తారు. బట్టతలతో ఉన్నవారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, జుట్టు రాలడం గురించి ఆందోళన చెందేవారికి సానుకూల సందేశాన్ని అందించడం ఈ… -
Vitamin Deficiency: రాత్రంతా నిద్రపోయినా అలసటగా ఉందా? మీ శరీరంలో ఈ సమస్య ఉండొచ్చు.
Vitamin Deficiency: రాత్రి నిద్ర బాగా పడుతున్నప్పటికీ, కొందరు ఉదయాన్ని మళ్లీ అలసటగా ఫీల్ అవుతుంటారు. తరుచుగా గోర్లు విరిగిపోవడం, జుట్టు రాలిపోవడం వంటి లక్షణాలను సాధారణ సమస్యలుగా భావిస్తుంటారు. అయితే, ఇవి శరీరంలో విటమిన్స్, ఖనిజాల లోపానికి కారణాలు కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ అలవాట్ల కారణంగా పోషకాహార లోపం పెరిగిపోతోంది. ముఖ్యంగా ఆఫీసుల్లో పనులు చేసే చాలా మంది బీ12, డీ విటమిన్ లోపాలతో… -
Gray Hair: తలలో తెల్ల వెంట్రుకను పీకేస్తే.. మరిన్ని తెల్ల వెంట్రుకలు వస్తాయా?
ఇప్పట్లో తెల్లజుట్టు చిన్న వయసులోనే వస్తోంది. నిజానికి తెల్లజుట్టు మొదలైన కొత్తలో అక్కడక్కడా తెల్లవెంట్రుకలు కనిపిస్తాయి. వీటిని చూసిన తరువాత చాలామంది చేసే మొదటి పని వాటిని లాగి పారేయడం. ఒకటో రెండో అంతే కదా అవి కనిపిస్తే ఏం బావుంటుందనే కారణంతో ఇలా లాగేస్తారు. అయితే.. ఓ తెల్ల వెంట్రుకను పీకేస్తే దాని స్థానంలో మరిన్ని తెల్ల వెంట్రుకలు వస్తాయని అపోహపడుతుంటారు. అందులో నిజం లేదు. -
Vitamin D Deficiency: శరీరంలో ఈ లక్షణాలు కనపడుతున్నాయా? అయితే విటమిన్ డి లోపం కావచ్చు..
Vitamin D Deficiency: ఆరోగ్యకరమైన జీవనశైలికి అవసరమైన అనేక పోషకాలలో విటమిన్ డి కీలకమైనది. దీనిని ‘సన్‌షైన్ విటమిన్’ అని అంటారు. ఎందుకంటే, సూర్యకాంతి ద్వారా ఇది శరీరంలో ఉత్పత్తి అవుతుంది. విటమిన్ డి లోపం శరీరంలో అనేక సమస్యలకు కారణమవుతుంది. అయితే దాన్ని గుర్తించడం కొంచెం కష్టం. కానీ, కొన్ని లక్షణాలు కనిపిస్తే శరీరంలో విటమిన్ డ్ లోపం ఉన్నట్లు అర్థమవుతుంది. మరి ఆ లక్షణాలెంతో ఒకసారి చూద్దామా.. Also Read: CM Chandrababu :… -
Hair Loss: జుట్టు ఎక్కువగా రాలిపోతుందా..? వంటింట్లో దొరికే ఇది వాడండి
జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లిలో అనేక సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి స్కాల్ప్ యొక్క రంధ్రాలను తెరవడానికి, జుట్టు పెరుగుదలను పెంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా.. వెల్లుల్లి యొక్క కొన్ని క్రియాశీల సమ్మేళనాలు జుట్టుకు పోషణను అందిస్తాయి. వెల్లుల్లిని జుట్టుకు అప్లై చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. -
Dandruff And Hair Loss : చుండ్రు రావడానికి, జుట్టు రాలడానికి గల కారణాలు ఇవే.. జాగ్రత్త సుమా..
Dandruff And Hair Loss : చుండ్రు (Dandruff) ఒకరకమైన సాధారణ చర్మ పరిస్థితి. ఇది దురద, చికాకును కలిగిస్తుంది. ఇది తరచుగా జుట్టు రాలడం లాంటి లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది చాలా మందికి బాధ కలిగిస్తుంది. ఇక చుండ్రు రావడానికి, జుట్టు రాలడానికి గల కారణాలను అలాగే వాటిని ఎలా సమర్థవంతంగా నిర్వహించవచ్చో చూద్దాం. చుండ్రు రావడం, జుట్టు రాలడానికి గల కారణాలను అర్థం చేసుకోవడం: డ్రై స్కాల్ప్: చుండ్రు రావడానికి, జుట్టు రాలడానికి… -
Hair loss: మీ జుట్టు రాలిపోతుందా..? ఈ పనులు చేయడం ఆపేయండి..!
ఒత్తైన, అందమైన హెయిర్ తమ సొంతమవ్వాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే, సరైన ఆహారం తీసుకోకపోవడం, జీవనశశైలీ, కాలుష్యం ఇలా అనేక రకాల కారణాల వల్ల విపరీతంగా జుట్టు రాలిపోతుంది. దీంతో ఎంత ఖరీదైన ట్రీట్మెంట్ తీసుకున్నా.. బెస్ట్ ప్రొడక్ట్స్ యూజ్ చేసిన చాలా మంది ఈ సమస్య నుంచి బయటపడలేరు. -
Helmets-Hair loss: హెల్మెట్ వల్ల జుట్టు రాలుతుందా? అయితే..
Helmets-Hair loss: ఈ రోజుల్లో యువతీ యువకులను వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. దీనికి చాలా కారణాలున్నాయి. ఆహారం, వాడే షాంపూలు, జన్యుపరమైన సమస్యల వల్ల జుట్టు రాలిపోతుంది. అంతే కాకుండా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోయే సమస్య కూడా పెరుగుతోంది. -
Hair loss: ఊబకాయం జట్టు రాలడాన్ని పెంచుతుందా..? నిపుణులు చెబుతున్నది ఇదే..
Hair loss: ఈ మధ్య కాలంలో జట్టు రాలడం, బట్టతల రావడం సర్వసాధారణంగా మారింది. ముఖ్యంగా యువతను ఈ సమస్య వేధిస్తోంది. అయితే ప్రస్తుత జీవనశైలిలో ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ఇతర ఆరోగ్య సమస్యలు జట్టు రాలడాన్ని పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే ఊబకాయం కూడా జట్టు రాలడాన్ని ప్రేరిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. బెల్లీ ఫ్యాట్ డైహైడ్రోటెస్టోస్టెరాన్ (DHT) హార్మోన్ అధిక స్థాయికి దారి తీస్తుందని, ఇది హెయిల్ ఫొలికల్స్ ను తగ్గిస్తుందని, జట్టు రాలిపోయేలా చేస్తుందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్‌కు సారీ.. కాంగ్రెస్‌కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!