4 Natural Remedies to Stop Hair Fall: మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న వాయు కాలుష్యం, వివిధ రకాల రసాయనాలతో కూడిన షాంపూలు వాడటం, శరీరానికి అవసరమైన విటమిన్లు సమపాళ్లలో తీసుకోకపోవడం.. ఇలా కారణం ఏదైనా సరే.. ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి నడివయసు వారి వరకు అధికంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో జుట్టు రాలడం, చుండ్రు, యుక్త వయసులోనే జుట్టు తెల్లబడటం వంటివి ఉంటున్నాయి. వీటిని తగ్గించుకునేందుకు రకరకాల ఆయిల్స్, షాంపూలను…
Benefits Of Curd For Hair Fall: ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ‘జుట్టు రాలడం’ (Hair Fall). చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా జుట్టు ఊడిపోతుంది. ప్రస్తుత లైఫ్ స్టైల్‌తో పాటు టెన్షన్స్, మానసిక ఆందోళనల కారణంగా జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. ఈ కారణంగా చాలామంది జట్టు పల్చబడటంతో పాటు బట్టతల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే జుట్టు రాలకుండా ఉండాలంటే జుట్టుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.…