Haier Launches Lumiere 4 Door Refrigerator in India: భారత గృహ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ హైయర్ (Haier) కొత్తగా Lumiere Colourful 4 Door Refrigerator ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఆధునిక వంటగదులకు సరిపోయే ప్రీమియం డిజైన్, అధునాతన టెక్నాలజీతో ఈ రిఫ్రిజిరేటర్‌ను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. హైయర్ లూమియర్ 4 డోర్ రిఫ్రిజిరేటర్ 520 లీటర్ల సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చింది. ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీతో…