మన దేశంలో రోజు రోజుకు క్రైం రేటు పెరుగుతుంది.. ముఖ్యంగా సైబర్ క్రైమ్ ల సంఖ్య పెరుగుతూనే ఉంది.. పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా ప్రయత్నించిన కూడా ఈ నేరాలు తగ్గడం లేదు.. కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు.. ఆన్ లైన్ లో మోసాలు జరుగుతున్నాయి.. ఈ నేరాలకు చెక్ పెట్టేందుకు ఇద్దరు మహిళా సైబర్ సెక్యూరిటీ నిపుణులు నడుం బిగించారు..సైబర్-సురక్షిత భారతదేశానికి భరోసా కల్పించే దిశగా కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. డిజిటల్ ల్యాండ్స్కేప్ను పటిష్టపరచడమే…