Home
Hackers
Hackers News
-
SBI YONO App: ఎస్బీఐ యోనో యూజర్లు బీ అలర్ట్.. ఈ తప్పు చేస్తే ఖాతా ఖాళీ!
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోట్లాది మంది ఖాతాదారులలో, లక్షలాది మంది వినియోగదారులు SBI YONO యాప్‌ను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ SBI YONO యాప్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే హ్యాకర్లు తమను లక్ష్యంగా చేసుకుని వారి ఖాతాలను ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. హ్యాకర్లు, సైబర్ నేరస్థుల ఈ చర్య నుండి తమను తాము రక్షించుకోవాలని SBI తన వినియోగదారులను హెచ్చరించింది. ఖాతాను ఖాళీ చేయడానికి… -
BDCC Bank: కర్ణాటకలోని సహకార బ్యాంకులో దోపిడీ.. రూ.2.3 కోట్లు చోరీ
BDCC Bank: కర్ణాటక రాష్ట్రంలోని విజయనగరలోని ఓ సహకార బ్యాంకులో సైబర్ నేరగాళ్లు రూ.2.34 కోట్లు దోచుకున్నారు. కాగా, 2025 జనవరి 10వ తేదీ నుంచి విజయనగరం, బళ్లారి జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బళ్లారి జిల్లా సహకార కేంద్ర (బీడీసీసీ) బ్యాంకుకు చెందిన కస్టమర్ల ఖాతాలకు ఆన్లైన్ లో బదిలీలు జమ కావడం లేదని పలు శాఖలు నివేదించడంతో.. జనవరి 13వ తేదీన ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. -
Google Chrome: గూగుల్ క్రోమ్ వాడే వారు జాగ్రత్త.. ఇలా చేయకపోతే అంతే..!
భారతదేశంలో గూగుల్ క్రోమ్ మంచి ప్రజాదరణ పొందింది. ఈ బ్రౌజర్‌ని లక్షలాది మంది ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు వారందరూ పెను ప్రమాదంలో పడ్డారు. -
Tech Tips: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యూజర్లపై హ్యాకర్ల నజర్
భారతదేశంలో ఆన్లైన్ స్కామ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. స్కామర్లు ప్రజలను మోసగించి డబ్బును దొంగలించేందుకు అనేక మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. -
Drakarys Malware: మార్కెట్లోకి కొత్త మాల్వేర్.. తస్మాత్ జాగ్రత్త అంటోన్న ఫేస్బుక్
ఫోన్లలోని వ్యక్తిగత సమాచారంతో పాటు డబ్బుల్ని దోచుకునేందుకు హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు పన్నుతున్న... -
Nupur Sharma controversy: నుపుర్ శర్మ ఎఫెక్ట్.. భారత్‌పై సైబర్ వార్.. 2 వేల సైట్లు హ్యాక్..!
వివాదాస్పద వ్యాఖ్యలతో ఒక్కసారి వార్తల్లో నిలిచారు బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ.. మహ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో.. పార్టీ పదవి నుంచి ఆమెను బీజేపీ తప్పించిన విషయం తెలిసిందే.. ఇక, సుప్రీంకోర్టు కూడా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఇక, నుపుర్ శర్మ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా దుమారమే రేగింది.. ఈ వ్యవహారంలో ముఖ్యంగా ముస్లిం దేశాల నుంచి భారత్‌పై, బీజేపీపై, ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు వచ్చాయి.. ఇదే… -
Anupama Parameswaran: స్టార్ హీరోయిన్ మార్ఫింగ్ ఫోటోలు లీక్..
సోషల్ మీడియా వచ్చాకా హీరోయిన్లకు భద్రత లేకుండా పోయింది. ఆకతాయిలు హీరోయిన్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా లో పోలిష్ చేయడం లాంటివి చేస్తూ పైశాచికానందం పొందుతుంటారు. చాలామంది హీరోయిన్లు ఇలాంటి హ్యాకర్ల చేతిలకు చిక్కి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలా ఇబ్బందులు ఎదుర్కున్న హీరోయిన్లో కుర్ర బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా ఉంది. గతంలో ఆమె ఫేస్ బుక్ ని హ్యాక్ చేసిన హ్యాకర్స్ ఆమె మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేసి హల్చల్ చేశారు. ఈ… -
ఉత్తరకొరియా దెబ్బకు విలవిలలాడుతున్న బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ…
ప్రపంచంలోని అందరిదీ ఒక దారైతే, ఉత్తర కొరియాది మరోదారి. ఆదాయం కోసం ఆ దేశం అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ప్రపంచమంతా కరోనా నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తుంటే నార్త్ కొరియా మాత్రం క్షిపణీ ప్రయోగాలతో బిజీగా మారింది. మరోవైపు ఆ దేశం హ్యాకర్లను ప్రోత్సహిస్తూ ప్రపంచ సంపదను కొల్లగొడుతోంది. ఇప్పుడు ఎవరి నియంత్రణలో లేని బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో రూపొందిన క్రిఫ్టోకరెన్సీపై నార్త్ కొరియా కన్నేసింది. క్రిఫ్టో కరెన్సీలో భారీగా పెట్టుబడులు పెడుతున్నవారిపై హ్యాకర్లు దృష్టి… -
మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్
ప్రధాని మోడీ ట్విట్టర్ ఖాతాను సైతం సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. కొంత సమయం వరకు హ్యాక్ అయింది.ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. అయితే కొంత సేపటి తర్వాత ట్విట్టర్ యాజమాన్యం దాన్ని పునరుద్ధరించింది. మోడీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో దుండగులు బిట్ కాయిన్‌ను ఉద్దేశిస్తూ పోస్టులు చేశారు. భారత ప్రభుత్వం 500 బిట్ కాయిన్లను కొనుగోలు చేసి ప్రజలకు పంచుతున్నారని హ్యకర్లు వాటికి సంబంధించిన లింక్‌లను పోస్ట్ చేశారు. దీంతో వెంటనే పీఎంవో అధికారులు… -
మీరెలాంటి పాస్ వర్డ్ వాడుతున్నారు.. అది సేఫేనా?
ఈరోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగినా కొన్ని సాంకేతిక పరమయిన ఇబ్బందులు తప్పడం లేదు. హ్యాకర్లు మనమీద ఓ కన్నేసి వుంచుతున్నారు. అవకాశం చిక్కితే మన సొమ్ము లాగేయడానికి సిద్ధంగా వుంటారు. వీక్ పాస్ వర్డ్ ల విషయంలో ముందువరుసలో భారత్ ఉంది. సులభమైన పాస్వర్డ్స్ వాడుతుండటం వల్ల హ్యాకర్లు మీ డేటాను సులభంగా తస్కరించే ప్రమాదం వుంది. పాస్వర్డ్స్ విషయంలో మనల్ని అప్రమత్తం చేసేందుకు గూగుల్ క్రోమ్ తనవంతు పాత్ర పోషిస్తోంది. మన ఆన్లైన్ ఖాతాలకు సెట్…
తాజావార్తలు
-
Jio Voice Only Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.147 నుంచే వాయిస్ ఓన్లీ ప్లాన్స్! వ్యాలిడిటీ వివరాలివే!
-
Bank Holidays November 2026: నవంబర్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
-
Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
-
Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!