Tech Tips: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యూజర్లపై హ్యాకర్ల నజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో ఆన్‌లైన్ స్కామ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. స్కామర్లు ప్రజలను మోసగించి డబ్బును దొంగలించేందుకు అనేక మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తికి కాల్ చేసి, అతనిని లేదా ఆమెను తమ మొబైల్‌కి యాక్సెస్ కోసం అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేయమని రిక్వెస్ట్ పెడతారు.. లేదంటే తమ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తారు.. తద్వారా ఈ మోసగాళ్లు మొబైల్ ఫోన్‌లకు రిమోట్ యాక్సెస్‌ను పొందిన తర్వాత బాధితుడి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బును తమ సొంత అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేసుకుంటారు.
Also Read : Kothakota Dayakar Reddy: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి.. స్వగ్రామానికి పార్థివదేహం
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఇందుకోసం యూపీఐ యాప్‌ల వంటి మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లను ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల, ఢిల్లీకి చెందిన ఒక పోలీసు కూడా తన మొబైల్ ఫోన్‌కు స్కామర్‌లకు రిమోట్ యాక్సెస్‌ను అందించే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. తద్వారా దాదాపు రూ. 2 లక్షలు పోగొట్టుకున్నారు. ఇలాంటి స్కామ్‌లను నిరోధించడానికి, అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం లేదా గుర్తుతెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం ఎల్లప్పుడూ మంచిది కాదు అని సైబర్ పోలీసులు వెల్లడిస్తున్నారు.
Also Read : LIC Scheme: అదిరిపోయే స్కీమ్.. నెలకు రూ.10,000 సులువుగా పొందవచ్చు..
సెక్యూరిటీ విషయంలో అనేక సార్లు మోసాలకు గురవుతుంటారు. మీరు కూడా అటువంటి ట్రాప్‌లో చిక్కుకునే ఛాన్స్ ఉంది. స్కామర్‌లకు అనుకోకుండా మీ ఫోన్‌కి రిమోట్ యాక్సెస్ ఇవ్వడంలో ఆందోళన చెందుతున్నారా? స్కామర్‌లు మీ UPI IDని యాక్సెస్ చేయకుండా నిరోధించడానికి కొన్ని భద్రతపరమైన ట్రిక్స్ పాటించండి. మీ యూపీఐ IDని ప్రొటెక్ట్ చేసేందుకు ఎల్లప్పుడూ టూ-ఫ్యాక్టరీ అథెంటికేషన్ సెటప్ చేసుకోవాలి.. అయితే, స్కామర్లు OTPలను పొందేందుకు SMS యాప్‌ను కూడా హ్యాక్ చేసే అవకాశం ఉంది. మీరు గూగుల్ పే, పోన్ పే, పేటీఎం వంటి యాప్‌లను ఓపెన్ చేసేందుకు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోవడం మంచిది.
Also Read : Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
మీ ఫోన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఫీచర్ ఉపయోగించడం వల్ల అదనపు ప్రొటెక్షన్ లేయర్ ను కూడా అందిస్తుంది. మీ యూపీఐ యాప్‌ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ, మీ ఫేస్ చూపడం ద్వారా లేదా మీ ఫింగర్ ఫ్రింట్ పెట్టడం ద్వారా మీ ఐడెంటిటీని వెరిఫై చేసుకోవాలి.. మీ డివైజ్‌ను రిమోట్‌గా యాక్సెస్ చేస్తున్న స్కామర్‌లు అలాంటి సందర్భాలలో ఈ యాప్‌లను ఓపెన్ చేయలేరు.. మీ యూపీఐIDని మరింత జాగ్రత్తగా ఉంచుకోవచ్చు.
Also Read : Tuesday Stotra: ఈ స్తోత్రాలు వింటే పది రకాల పాపాలు తొలగిపోతాయి
అయితే మీ ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ స్కాన్ చేసేందుకు స్క్రీన్‌పై ఇచ్చిన సూచనలను ఫాలో కావాలి.. మీ మొబైల్ పేమెంట్ యాప్‌లో బయోమెట్రిక్ లాక్‌ని ఆన్ చేసిన తర్వాత పేటీఎం యాప్‌ని ఓపెన్ చేసిన ప్రతిసారీ అన్‌లాక్ చేసేందుకు మీ ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ స్కాన్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. మీ అకౌంట్ లావాదేవీలను అనధికార యాక్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడంలో సహయపడుతుంది.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!