H-1B Visa Delay: భారతదేశం అంతటా ఉన్న యూఎస్ కాన్సులేట్లు H-1B వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూ తేదీలను 2027 కి పోస్ట్‌పోన్ చేశాయి. ఈ నిర్ణయం యునైటెడ్ స్టేట్స్‌లో పనిచేస్తున్న భారతీయ నిపుణులకు షాక్ ఇచ్చినట్లు అయ్యింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతాలోని యూఎస్ వీసా కార్యాలయాలు ఇకపై రెగ్యులర్ ఇంటర్వ్యూ స్లాట్‌లను అందుబాటులో ఉంచడం లేదు. నిజానికి డిసెంబర్ 2025లో కాన్సులేట్‌లు ఆ నెలలో జరగాల్సిన నియామకాలను మార్చి 2026కి మార్చడంతో ఈ జాప్యం…