Thamannah : మిల్కీ బ్యూటీ తమన్నా ఈ నడుమ మోటివేషన్ కోట్ లు పోస్టు చేస్తోంది. మరీ ముఖ్యంగా విజయ్ వర్మతో బ్రేకప్ అయిన తర్వాత ఆమె చేస్తున్న పోస్టులు అందరికీ ఆశ్చర్యంగానే అనిపిస్తున్నాయి. రీసెంట్ గా విజయ్ వర్మ దంగల్ బ్యూటీ ఫాతిమా సనాషేక్ తో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై విజయ్ స్పందించకపోవడంతో అవి మరింత ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో తమన్నా నమ్మకం మీద షాకింగ్ పోస్ట్ పెట్టేసింది. నమ్మకం…