మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు.హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.కృష్ణ గారు పుట్టినరోజు కానుకగా ఈ మూవీకి సంబంధించి గ్లింప్స్ కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్. కాగా, ఈ సినిమా షూటింగ్ కూడా కొంత వరకు పూర్తైనట్లు తెలుస్తుంది.. జులై నుంచి కొత్త…