China Tomb Raiding Case: నిజంగా ఆ వ్యక్తి కథల నుంచి ప్రేరణ పొందాడు. కానీ ఆయన జీవితంలో కథ అడ్డం తిరిగింది. ఆయనకు పురాతన రహస్య సమాధులకు సంబంధించిన కథలు చదవడం అంటే విశేషమైన ఆసక్తి. అది ఎక్కడి వరకు వెళ్లిందంటే.. ఆ వ్యక్తి నిజ జీవితంలో అలాంటి పురాతన రహస్య సమాధులను కనుగొనే వరకు వెళ్లింది. ఎంతో కష్టపడి సమాధులను కనుక్కొని వాటిని తవ్వి, రహస్య నిధులను వెలికి తీశాడు. కానీ వాటిని అమ్మడానికి…