Home
Guntur
Guntur News
-
Ambati Rambabu: ఈసీపై అంబటి తీవ్ర ఆరోపణలు.. టీడీపీకి అనుకూలంగా నిర్ణయాలా..?
Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ఎలా ముగిసిందో ప్రజలందరూ చూశారని వ్యాఖ్యానించారు. పోలీసులు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి ఎన్నికలు నిర్వహించుకోవచ్చంటూ ఆయన వ్యంగ్యంగా విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులను హౌస్ అరెస్టులు చేస్తున్నారని,… -
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆ మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేయబోతోందా? పాత సక్సెస్ ఫార్ములాను కొత్తగా తెర మీదికి తీసుకొచ్చి తిరుగులేని విజయం సాధించాలనుకుంటోందా? అదే నిజమైతే… మాకంటే మాకంటూ ప్రస్తుతం టిక్కెట్ ఆశిస్తున్న పార్టీ నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టేనా? ఏంటా ఫార్ములా…? ఏదా మున్సిపల్ కార్పొరేషన్? కొత్తగా తెరపైకి వచ్చిన పేర్లేవి? ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న క్రమంలో… గుంటూరు కార్పొరేషన్ స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది. రాజధాని అమరావతి… -
Guntur Chilli Export: గుంటూరు మిర్చికి శ్రీలంక షాక్.. పదుల సంఖ్యలో కంటైనర్లు రిజెక్ట్!
Guntur Chilli Export Crisis: గుంటూరు మిర్చికి శ్రీలంకలో ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు నుంచి శ్రీలంకకు ఎగుమతి చేసిన మిర్చి కంటైనర్లలో నాణ్యత ప్రమాణాలు సరిగా లేవంటూ అక్కడి అధికారులు పలు కంటైనర్లను తిరస్కరించారు. మిర్చిలో అఫ్లోటాక్సిన్ స్థాయి, తేమశాతం నిబంధనల కంటే ఎక్కువగా ఉన్నట్లు ఎగుమతి వ్యాపారులకు శ్రీలంక అధికారులు తెలిపారు. తేమశాతం ఎక్కువగా ఉండటంతో మిర్చిలో ఫంగస్ ఏర్పడి నాణ్యత దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రిజెక్ట్ చేసిన మిర్చిని తిరిగి తమ దేశానికి… -
Dr Mohan Rao Patibandla: గుంటూరు వైద్యుడికి అంతర్జాతీయ వేదికపై త్రివిజయం.. ఒకే సదస్సులో మూడు పురస్కారాలు!
Dr Mohan Rao Patibandla’s International Medical Awards: గుంటూరుకు మరో అరుదైన గౌరవం దక్కింది. గుంటూరుకు చెందిన ప్రముఖ న్యూరోసర్జన్ డా. మోహనరావు పాటిబండ్ల, డా. రావాస్ హాస్పిటల్ – ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్ (IIN) వ్యవస్థాపకులు, చీఫ్ న్యూరోసర్జన్ చెన్నైలో జరిగిన అంతర్జాతీయ వెన్నెముక శస్త్రచికిత్స సదస్సులో మూడు ప్రతిష్ఠాత్మక శాస్త్రీయ అవార్డులు అందుకున్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి చెందిన ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణులు పాల్గొన్న PASMISS – MISSABCON – COSSCON… -
CM Chandrababu: అమరావతి అంటే 29 గ్రామాలే కాదు.. విజయవాడ-గుంటూరుతో కలిసి అభివృద్ధి..
CM Chandrababu: రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో మరింత వేగం తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు ఆదేశించారు. అమరావతి అంటే కేవలం 29 గ్రామాల సమాహారం మాత్రమే కాదని, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి సమగ్ర రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో రాజధాని నిర్మాణ పనులపై కాంట్రాక్ట్ సంస్థలు, అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం పలు కీలక సూచనలు చేశారు. రాజధాని నిర్మాణంలో… -
Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
Mudragada Padmanabham: గుంటూరులో కాపు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా పలకరించుకోవడం సభలో ప్రత్యేకంగా నిలిచింది. ముద్రగడ మరణం కాపు జాతికి తీరని లోటు: బోండా ఉమ సంతాప సభలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభం మరణం కాపు జాతికి తీరని… -
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
Guntur: మద్యం వ్యసనానికి బానిసవడమే కాకుండా ఆస్థి తన పేరుపై రాయాలని వేధిస్తున్న ఘటన గుంటూరు జిల్లాలో కలకలం సృష్టించింది. తెనాలి నాజరుపేటలో నివాసం ఉంటున్న భాస్కరరావు, విజయమ్మలకు ఇద్దరు కొడుకులు సంతానం. పెద్ద కొడుకు కోటేశ్వరరావు మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్యకూడా వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. కొల్లిపరలో ఉన్న రెండు సెంట్ల భూమిని తనపేరున రాయాలంటూ తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చిన కోటేశ్వరరావు తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. ఈ సమయంలో కొడుకు వేధింపులు భరించలేని… -
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. ‘వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు’!
Lenin Success Meet: ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్న ‘లెనిన్’ సినిమా సక్సెస్‌మీట్‌ను గుంటూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. సినిమా విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “గుంటూరులో మొదటి రోజు నుంచే ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉంది. ప్రతి షోకు వచ్చిన స్పందన… -
S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
S Janaki: భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ గాయని ఎస్.జానకి తెలుగు రాష్ట్రాల గర్వకారణం. 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు ఆమె జన్మించారు. జానకి తండ్రి ఉపాధ్యాయుడిగా, ఆయుర్వేద వైద్యుడిగా సేవలందించారు. ఆ సమయంలో ఆయన ఉద్యోగరీత్యా కుటుంబం కొంతకాలం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో నివసించింది. చిన్ననాటి నుంచే సంగీతంపై అసాధారణమైన ఆసక్తి కనబరిచిన జానకి మూడేళ్ల వయసులోనే వేదికలపై పాటలు… -
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
అక్కడ టీడీపీ నాయకులు రాజుగారి గంగాళంలో ఊరి జనమంతా పాలు పోసిన కథను గుర్తుకు తెచ్చారా? అధికారంలో ఉన్న పార్టీ మీటింగ్ పెడితే.... కళకళలాడాల్సిన వేదిక ఎందుకు వెలవెలబోయింది? పైగా విజయోత్సవ కార్యక్రమంలో సొంత కార్యకర్తలే ఎందుకు ఉత్సాహంగా పాల్గొనలేదు? ఏ జిల్లాలో జరిగిందా వ్యవహారం? దాని బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి?
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. 8 కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థుల హవా!
-
Hyderabad: జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ యాదగిరి రావు ఇళ్లపై ఏసీబీ దాడులు.. ఏకకాలంలో సోదాలు
-
AP Muncipal Counting: మున్సిపల్ కౌంటింగ్‌లో సత్తా చాటుతున్న కూటమి.. వైసీపీకి షాకిస్తున్న ట్రెండ్స్..
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ నౌకపై దాడి.. ఓ నావికుడు మృతి
ట్రెండింగ్
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!
-
ఐఫోన్, శాంసంగ్‌కు పోటీగా Xiaomi 18 Pro సిరీస్.. గ్లోబల్ మార్కెట్లోకి Xiaomi 18 Pro, 18 Pro Max.. 200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్..!
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!