సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో షూటింగ్ జరుపుకుంటూ ఉంది. ఇటీవలే మహేష్ బాబు, మీనాక్షి చౌదరిలపై కొన్ని సీన్స్ అండ్ ఒక సాంగ్ షూట్ చేసారు చిత్ర యూనిట్. నెక్స్ట్ సాంగ్ ని కేరళలో మహేష్ బాబు అండ్ శ్రీలీలపై షూట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. డిసెంబర్…
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంభోలో వస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా కనిపించబోతున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక చిన్న గ్లింప్స్ వచ్చి ఆడియన్స్ లో మూవీ పై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేసింది.. కాగా నేడు ఆగష్టు 9న…