డిజిటల్ రికార్డ్స్ అనగానే టాలీవుడ్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు. ఈ ఇద్దరూ తమ సినిమాల అప్డేట్ ఎప్పుడు బయటకి వచ్చినా పాత రికార్డుల బూజు దులిపి కొత్త రికార్డులు సెట్ చేస్తూ ఉంటారు. ఇతర హీరోలు ఎవరైనా వీరి రికార్డులు బ్రేక్ చేసినా వెంటనే వాటిని మళ్లీ బ్రేక్ చేసి తమ పేరు పైకి వచ్చేలా చేస్తారు. రికార్డులు అనే కాదు సోషల్ మీడియాలో మోస్ట్ యాక్టివ్ గా ఉండే ఫ్యాన్ బేసుల్లో…
ప్రస్తుతం అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్లానింగ్‌లో ఉన్నారు. కామన్ మ్యాన్ నుంచి స్టార్ హీరో వరకు… అందరూ న్యూ ఇయర్ వెకేషన్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, మహేష్ బాబు ఫారిన్‌లో 2024కి వెల్‌కమ్ చెప్పనున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ఫ్లైట్ ఎక్కేశాడు. ఈసారి ఫ్యామిలీతో కలిసి జపాన్‌కు వెళ్లాడు యంగ్ టైగర్. న్యూ ఇయర్ వేడుకల తర్వాత జనవరి ఫస్ట్ వీక్‌లో తిరిగి ఇండియాకు రానున్నాడు,…