మెసేజులు ఇచ్చే మహేష్ బాబుని చూసి అలసిపోయిన ఘట్టమనేని అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టడానికి గుంటూరు కారం సినిమా రాబోతుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబుని మాస్ అవతారంలో చూపిస్తూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. జనవరి 12న వరల్డ్ వైడ్ థియేటర్స్ లోకి రానున్న గుంటూరు కారం సినిమా ట్రైలర్ ఈరోజు బయటకి రానుంది. గుంటూరు కారం సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు ట్రైలర్ రిలీజ్ తో మరింత పెరగనున్నాయి. ట్రైలర్…