2024 సంక్రాంతి సీజన్ లో స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ బరిలో ఉన్నాయి. ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి హను మాన్, ఈగల్, నా సామీ రంగ, లాల్ సలామ్, అయలాన్, సైంధవ్, కెప్టెన్ మిల్లర్ సినిమాలు థియేటర్స్ లోకి రానున్నాయి. తమ సినిమాకి డబ్బులు రావాలి, పండగ అంటే ఎక్కువ రోజులు సెలవలు వస్తాయి అని అలోచించి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేయడంలో తప్పులేదు కానీ ఈ రేసులో మహేష్ బాబు కూడా ఉన్నాడు.…