దర్శక ధీరుడు రాజమౌళి నుంచి సినిమా వస్తుంది అంటే హీరో ఎవరు అనేది కూడా పక్కన పెట్టి ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్ళిపోతారు. కాస్టింగ్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు తీసుకోని రావడం రాజమౌళి రాజముద్రకే సాధ్యం. రాజమౌళి తర్వాత కేవలం తన పేరుతోనే ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకోని రాగాల స్టామినా ఉన్నది మహేష్ బాబుకే. ఈ సూపర్ స్టార్ హీరో కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడా లేక స్టార్ డైరెక్టర్ తో…