Mahesh Babu’s Guntur Kaaram Movie USA Premieres Record: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన సినిమా ‘గుంటూరు కారం’. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. మహేశ్-త్రివిక్రమ్ కాంబో, మాస్ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టే గుంటూరు…