Guntur Kaaram Pre Release Event Highlights: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సంక్రాంతి సంధర్భంగా మరో మూడు రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. నేడు గుంటూరులో ఘనంగా జరిగింది. ఇక ఆ ఈవెంట్ హైలైట్స్ ఏమిటో చూద్దాం పదండి గుంటూరుకి స్పెషల్ ఫ్లైట్ లో టీమ్ స్పెషల్ ఫ్లైట్ లో మహేష్, త్రివిక్రమ్, హీరోయిన్స్…