Mahesh Babu’s Guntur Kaaram Movie Making Video Out: ‘గుంటూరు కారం’ సినిమాతో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మాస్ మసాలా కంటెంట్‌తో తెరకెక్కింది. చాలా రోజుల తర్వాత బాబు మాస్ లుక్‌లో కనిపించనుండడంతో.. ఫాన్స్ ఈగర్‌గా వెయిట్ చూస్తున్నారు. ఎప్పుడు ప్రీమియర్లు షోలు పడుతాయా? అని మహేష్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదలకు మరికొంత…