Guntur Kaaram Censor Report: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా లాంటి సినిమాలు తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే అంచనాలు ఉన్నాయి. దానికి తోడు శ్రీ లీల హీరోయిన్ గా నటించడం, సినిమా నుంచి విడుదలైన ప్రమోషన్ స్టఫ్ కి భిన్న స్పందనలు రావడంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అని…