సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజ్ ఎలా ఉందో… ప్రస్తుతం గుంటూరు కారం హైప్ చూస్తే చెప్పొచ్చు. అతడు, ఖలేజా సినిమాల్లా కాకుండా సాలిడ్ థియేటర్ హిట్ కొట్టేలా మాస్ బొమ్మగా గుంటూరు కారం వస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే… మహేష్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది గుంటూరు కారం. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. మహేష్ బాబు ఎమోషనల్ స్పీచ్‌తో గుంటూరు కారం పై…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారంపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ 12 ఏళ్ల తర్వాత సెట్ అవ్వడంతో గుంటూరు కారం ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచే బజ్ జనరేట్ చేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ హైప్ మరింత పెరుగుతోంది. మరో రెండు రోజుల్లో గ్రాండ్ గా జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఘట్టమనేని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్…