Guntur Kaaram benefit shows list in Telangana: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష�