Home
Gunfire
Gunfire News
-
AP Crime: తండ్రి, కొడుకుల మధ్య వివాదం.. గన్‌తో కాల్పులు..
నెల్లూరులో కాల్పుల వ్యవహారంలో కలకలం సృష్టించింది.. నగరంలోని ఆచారి వీధిలో తండ్రి కొడుకుల మధ్య వివాదం కాస్తా.. తుపాకీ కాల్పులకు దారితీసింది. -
Top Headlines @9PM : టాప్ న్యూస్
టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది టీడీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని.. పార్టీ ఫిరాయింపులను టీడీపీ నాయకులు ప్రోత్సహిస్తున్నారన్నారని మండిపడ్డారు. గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడారు. ‘‘కేవలం 11 స్థానాలు గెలిచిన కూటమి ఎలా స్థాయి సంగం ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఇప్పటికే నలుగురికి పచ్చ కండువాలు వేసేశారని.. టీడీపీ పెట్టిన క్యాంప్‌లో ఫ్యాన్ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లు ఉన్నారు. మేము కోడి పిల్లలను… -
America : అమెరికాలో మళ్లీ కాల్పులు.. హాలోవీన్ పార్టీ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి
America : అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలోని డెన్వర్‌కు ఉత్తరాన ఉన్న నార్త్గ్లెన్ నగరంలో హాలోవీన్ సందర్భంగా ఇంట్లో జరిగిన పార్టీలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. -
Gunfire : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి, ఎనిమిది మందికి గాయాలు
Gunfire : అమెరికాలోని దక్షిణ అర్కాన్సాస్‌లోని జనరల్ స్టోర్ లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఫోర్డైస్లోని మ్యాడ్ బుట్చర్ జనరల్ స్టోర్ లో కాల్పులు జరిగాయని, పోలీసుల కాల్పుల్లో సాయుధుడు తీవ్రంగా గాయపడ్డాడని అర్కాన్సాస్ రాష్ట్ర పోలీసులు తెలిపారు. -
California : కాలిఫోర్నియాలోని జూనెటీన్త్ వేడుకలో మళ్లీ హింస.. 15 మందిపై కాల్పులు
California : అమెరికాలో జునెటీన్ వేడుకల్లో మరోసారి కాల్పుల ఘటన వెలుగు చూసింది. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో 15 మందిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. -
Gun Fire: బీహార్‌లో కాల్పుల కలకలం.. కోర్టు ప్రాంగణంలో ఇద్దరు ఖైదీల కాల్చివేత
బీహార్ లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. సమస్తిపూర్ సివిల్ కోర్టు ప్రాంగణం బుల్లెట్ల మోతతో మారుమోగింది. గుర్తుతెలియని దుండగులు పోలీసులకు బహిరంగ సవాల్ విసిరి ఇద్దరు ఖైదీలపై కాల్పులు జరిపారు. -
Sudan: సూడాన్‌లో సైన్యం, పారామిలటరీ మధ్య అధికార పోరు.. 56 మంది మృతి
సూడాన్ మరోసారి సంక్షోభంలోకి వెళ్లింది. అక్కడ ఆర్మీ, పారా మిలిటరీ మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఇరు బలగాలు పరస్పరం దాడులు జరుపుకుంటున్నాయి. సుడాన్ రాజధాని ఖార్టూమ్ కాల్పు ల చప్పుళ్లతో దద్దరిల్లుతోంది. ఆదివారం తెల్లవారుజామున సూడాన్ రాజధానిలో పోరాటం ఉద్ధృతంగా సాగింది. -
Gunfire: అమెరికాలో మళ్లీ కాల్పులు.. 12 మందికి గాయాలు..
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది.. కొలంబియా పోలీస్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రం కొలంబియా సిటీలోని ఓ షాపింగ్ మాల్‌లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.. అయితే, ఈ కాల్పుల్లో ఎవరూ చనిపోలేదని, అయితే మొత్తం 12 మందికి గాయాలయ్యాయని.. బాధితుల వయస్సు 15 మరియు 75 మధ్య ఉంటుందని.. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం… -
మణిపూర్‌లో ఉగ్రవాదుల కాల్పులు… ఐదుగురు మరణం…
దేశంలో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. జమ్మూకాశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు పంజా విసురుతున్నారు. గతంలో సైనికులను టార్గెట్ చేసుకొని దాడులు జరిపే ఉగ్రవాదులు, ఇప్పుడు రాష్ట్రంలోని పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా మైనారీటీలైన కాశ్మీరీ పండిట్లపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇక ఉదిలా ఉంటే, ఇప్పుడు మణిపూర్‌లోనూ ఉగ్రవాదులు మారణహోమం సృష్టిస్తున్నారు. మణిపూర్‌లోని కాంగ్‌పోక్సీ జిల్లాలోని బి గామ్నోవ్‌లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు అమాయక పౌరులు మృతి చెందారు. దీంతో… -
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం: 11 మంది మృతి…
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో 11 మంది మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్నారు. శని, ఆదివారాల్లో అమెరికాలోని వాషింగ్టన్, ఫ్లోరిడా, హ్యూస్టన్ సిటిలో కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలో ఓ సైకో జరిపిన కాల్పుల్లో నలుగురు, హ్యూస్టన్ లో నలుగురు, వాషింగ్టన్లో ముగ్గురు మృతి చెందారు. విచ్చలవిడిగా గన్ కల్చర్ పెరిగిపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. గత కొంతకాలంగా అమెరికాలో గన్‌కలచ్చర్ పెరిగిపోతున్నది. కరోనా కాలంలో ఈ గన్ కల్చర్ మరింతగా పెరిగింది.…
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్‌లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!