చెట్లకేమైనా డబ్బులు కాస్తున్నాయా.. అని పెద్దలు చాలాసార్లు తిట్టడం వినే ఉంటాం. అయినా.. అంటే అన్నారంటారు కానీ చెట్లకు పూలు, కాయలు తప్ప ఏం కాస్తాయి అని అనుకుంటాం కదా.. అయితే ఇక్కడ మనం చెప్పుకొనే చెట్లు డబ్బు కాదు ఏకంగా బంగారాన్నే కాస్తున్నాయట.. ఏంటీ .. నిజమా అని నోర్లు వెళ్లబెట్టక్కర్లేదు.. నిజమే .. అక్కడ చెట్లకు బంగారం కాస్తోంది.. దాన్ని అమ్ముకునే చాలామంది వ్యాపారులు డబ్బు సంపాదిస్తున్నారంట. మరి ఆ ప్లేస్ ఎక్కడో చూద్దాం…