రోజూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియో వైరలు అవుతుంటాయి. అయితే ఓ పెళ్లి వేడుకలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుకలో పాల్గొన్న ఓ మహిళ.. విందులో ఏర్పాటు చేసిన గులాబ్ జాములను ప్లేట్ నిండా నింపుకుంది. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన ఫోటో గ్రాఫర్ పోటో తీయడంతో.. గులాబ్ జామున్ అన్ని తీసేసింది. కేవలం ఒకే ఒక గులాబ్ జామును ప్లేట్ లో పెట్టుకుంది. అయితే దీనికి సంబంధించిన ఫన్నీవీడియో సోషల్ మీడియాలో…