తెలంగాణ బీజేపీలో అసమ్మతి సెగలు రాజేసుకుంటున్నాయి. అయితే తాజాగా తెలంగాణ బీజేపీ అసమ్మతి నేతల సమావేశం జరిగింది ఈ సమావేశంలో గతంలో భేటి అయిన నేతలే మరోసారి భేటి అయినట్టు సమాచారం. కరీంనగర్ నేతలతో పాటు హైదరాబాద్ కి చెందిన నేతలు కూడా సమావేశంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. గుజ్జుల రామ కృష్ణ రెడ్డి, సుగుణాకర్ రావు, వెంకట రమణి, రాములు మరికొందరు నేతలు సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ లో పాతవారికి…