Game Based Movie GTA to Release on October 6th: మీ అందరికీ గ్రాండ్ తెఫ్ట్ ఆటో అదేనండీ చిన్నప్పుడు మనం ఆడిన వైస్ సిటీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ “GTA” గేమ్ ఆధారంగా నిర్మించిన సినిమా ఒకటి అక్టోబర్ 6న విడుదలకి రెడీ అయింది. అశ్వత్థామ ప్రొడక్షన్స్ లో చైతన్య పసుపులేటి, హీనా రాయ్ హీరో హీరోయిన్లు గా GTA అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను అక్టోబర్ 6న థియేటర్స్ లో…
అశ్వత్థామ ప్రొడక్షన్స్ లో చైతన్య పసుపులేటి, హీనా రాయ్ హీరో హీరోయిన్లు గా అక్టోబర్ 6న థియేటర్స్ లో విడుదల కాబోతున్న సినిమా GTA. దీపక్ సిద్ధాంత్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించిన ఈ సినిమాకు గ్యారీ బి.హెచ్ ఎడిటర్. కె.వి.ప్రసాద్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 6న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ చిత్ర విడుదల పోస్టర్ ను…